గవర్నర్ తో కేసీఆర్ భేటీ, ఏం జరుగుతోంది?

Published : Aug 28, 2018, 07:33 PM ISTUpdated : Sep 09, 2018, 12:13 PM IST
గవర్నర్ తో కేసీఆర్ భేటీ, ఏం జరుగుతోంది?

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

సోమవారం సాయంత్రం  న్యూఢిల్లీ నుండి కేసీఆర్ హైద్రాబాద్ తిరిగి వచ్చారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్ గవర్నర్ తో చర్చించే అవకాశం లేకపోలేదు.

ముఖ్యమంత్రి తరచూడ గవర్నర్ తో తరచూ సమావేశమౌతుంటారు. కానీ, ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రాధాన్యత నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌