డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Published : Oct 06, 2018, 03:13 PM ISTUpdated : Oct 06, 2018, 06:00 PM IST
డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

సారాంశం

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ ప్రకటించారు. డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఢిల్లీ:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ ప్రకటించారు. డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న విడుల చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 19న నామినేషన్ దాఖలుకు తుది గడువుగా ప్రకటించారు. నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా స్పష్టం చేశారు.  నవంబర్ 20న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 

రాజస్థాన్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసినట్లు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు