హైద్రాబాద్ కూకట్‌పల్లిలో పేలిన కారు టైర్: రోడ్డుపైనే పల్టీ కొట్టిన కారు

Published : Feb 10, 2023, 10:29 AM IST
హైద్రాబాద్ కూకట్‌పల్లిలో పేలిన కారు టైర్: రోడ్డుపైనే  పల్టీ కొట్టిన  కారు

సారాంశం

హైద్రాబాద్ కూకట్ పల్లిలో  కారు టైర్ పేలి  రోడ్డుపైనే కారు పల్టీ కొట్టింది.ఈ ప్రమాదంలో  కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.    


హైదరాబాద్:  నగరంలోని కూకట్ పల్లిలో   శుక్రవారం నాడు  టైరు పేలి కారు రోడ్డుపైనే   పల్టీ కొట్టింది.   ఈ ఘటనలో  కారును డ్రైవ్  చేస్తున్న  వ్యక్తికి గాయాలయ్యాయి.  ఇవాళ ఉదయం కూకట్ పల్లి సర్కిల్ లో  ఓ కారు టైరు పేలింది. దీంతో  కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి  బోల్తా పడింది.   ఈ ఘటనతో  కొద్ది సేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది.   రోడ్డుపైనే పల్టీ కొట్టిన  కారును  తొలగించారు  పోలీసులు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్