రేపు కేబినెట్ భేటీ

Published : Nov 27, 2016, 12:30 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
రేపు కేబినెట్ భేటీ

సారాంశం

పెద్ద నోట్ల రద్దుపైనే చర్చ?

 

తెలంగాణ కేబినెట్‌ సమావేశం సోమవారం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తాజా పరిమాణాలపై కేబినెట్‌లో చర్చించే  అవకాశం ఉంది.

 

ప్రజలు చిల్లర కోసం పడుతున్న కష్టాలను, నోట్ల ను అందుబాటులో ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.శనివారం హైదరాబాద్‌కు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలిసిన సంగతి తెలిసిందే.

 

పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్‌ ప్రధానితో చర్చించినట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో కేటీఆర్ | KTR | Lal Darwaza Bonalu Celebrations
Peddi Sudarshan Reddy కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం | KCR | Asianet News Telugu