క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ. 7 కోట్లు

Published : Dec 23, 2016, 03:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ. 7 కోట్లు

సారాంశం

హైదరాబాద్ లో ఘటన

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నల్ల డబ్బు సవాలక్ష మార్గాల్లో తరలుతోంది. అందుకు ఇదీ ఒక ఉదహరణ.

 

హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఖాతాలో సడెన్ గా రూ. 7 కోట్లు జమ అయ్యాయి. ఇంతకీ ఆ డబ్బు డ్రైవరదా.. ఎవరో అతని ఖాతాలో వేశారో అనేది ఇంతకీ తెలియరాలేదు. అయితే దీనిపై ఐటీ శాఖ దృష్టిసారించింది.

 

డిపాజిట్ అయిన డబ్బు వెంటనే బులియన్ ట్రేడర్ ఖాతాళోకి మళ్లించినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్, ఆన్‌లైన్ బదిలీకి సంబంధించి బ్యాంకు మేనేజర్, క్యాషియర్ సమాచారం ఇవ్వలేదు.

 

ఇద్దరు వ్యక్తులు రూ. 7 కోట్లను జమ చేసినట్లు బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టారు.

 

దీనిపై క్యాబ్ డ్రైవర్ ను వవిచారించగా ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద ట్యాక్స్ చెల్లిస్తానని తన ఖాతాలోని డబ్బు గురించి తెలియదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఏపీలో రెండ్రోజులు, తెలంగాణలో మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు | AP & Telangana Rain Alert Today