ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు: కుప్పకూలిన భవనం

Published : Jan 13, 2020, 06:04 PM ISTUpdated : Jan 13, 2020, 06:41 PM IST
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు: కుప్పకూలిన భవనం

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం నాడు భారీ పేలుడు సంబవించింది. 



భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పెద్ద కందుకూరులో సోమవారం నాడు జరిగిన బారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.  

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడుధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఏడాది కాలంలో ఈ ఘటన మూడోదిగా స్థానికులు చెబుతున్నారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో  తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?