బ్రేకింగ్ న్యూస్: మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Published : Apr 27, 2019, 12:24 PM IST
బ్రేకింగ్ న్యూస్: మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

సారాంశం

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ కొండ్రోనుపల్లి గ్రామంలో శిరీష అనే విద్యార్థిని శనివారంనాడు ఆత్యహత్య చేసుకుంది. 

నారాయణపేట: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ కొండ్రోనుపల్లి గ్రామంలో శిరీష అనే విద్యార్థిని శనివారంనాడు ఆత్యహత్య చేసుకుంది. 

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో ఆమె మరణించింది. ఇంటర్మీడియట్ బైపిసి చదువుతున్న శిరీష ఫస్టియర్ పేపర్లలో ఓ సబ్జెక్టులో ఫెయిలైంది. 

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థినీవిద్యార్థుల ఆత్మహత్యలు 20 దాటినట్లు అనధికారిక అంచనా. ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్