ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విద్యాశాఖ

Published : Oct 12, 2022, 07:40 PM IST
ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విద్యాశాఖ

సారాంశం

ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 

ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వర్సిటీ, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజ్‌ల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని తెలిపింది. విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బ‌యో మెట్రిక్ హాజ‌రు తప్పనిసరి అన పేర్కొంది. 

అయితే స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను విడుద‌ల చేసేందుకు, వారి హాజ‌రు శాతాన్ని తెలుసుకునేందుకు బ‌యోమెట్రిక్ హాజ‌రు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?