కేసీఆర్, కేటీఆర్‌లను కట్టేసి కొట్టినా పాపం లేదు: కోమటిరెడ్డి సంచలనం

Published : Jan 17, 2020, 06:33 PM IST
కేసీఆర్, కేటీఆర్‌లను కట్టేసి కొట్టినా పాపం లేదు: కోమటిరెడ్డి సంచలనం

సారాంశం

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్ నుండి తీసుకొచ్చి హైద్రాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో పిల్లర్‌కు కట్టేసి కొట్టినా పాపం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. 

Also read: మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..

Also read: మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

నల్గొండలో గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవారికి ఇళ్లు లేవు, ఉద్యోగస్తులకు ఐఆర్ లేదన్నారు. 

Also read:కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

28 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారకుడయ్యాడని ఆరోపించారు. ఢిల్లీలో వాళ్లకు బాస్‌లు ఎవరూ లేరన్నారు. తమకు కాంగ్రెస్ బాస్  ఉండబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే