తెలంగాణ పెట్రోల్ బంకులు ఇక ‘కార్డు లెస్’

Published : Jan 08, 2017, 12:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
తెలంగాణ పెట్రోల్ బంకులు ఇక ‘కార్డు లెస్’

సారాంశం

దేశమంతా క్యాష్ లెస్ అంటుంటే తెలంగాణ లోని పెట్రోల్ బంకులు మాత్రం కార్డు లెస్ అంటున్నాయి.

పెట్రోల్ బంకులకు వెళ్లేముందు ఇక పర్సు మర్చిపోకండి... కార్డులతో కానిద్దాం అంటే ఇక కుదరదు. దేశమంతా క్యాష్ లెస్ అంటుంటే తెలంగాణ లోని పెట్రోల్ బంకులు మాత్రం కార్డు లెస్ అంటున్నాయి.

 

ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా చెల్లింపులు ఉండవు.

 

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై బంకుల డీలర్ల నుంచే అదనపు ఛార్జీలను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్డు లెస్ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు