
ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత Government Hospitalలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు.
అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి, Delivery చేశారు. సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.