ఔటర్ రింగ్ రోడ్ పై కారు బీభత్సం

Published : Jun 26, 2017, 05:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఔటర్ రింగ్ రోడ్ పై కారు బీభత్సం

సారాంశం

ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడుతోంది. రోజుకో ప్రమాదం జరుగుతూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. నిన్న సినీ నటుడు భరత్ మరణించి 24 గంటలు గడవకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఓ మహిళ మృతి చెందింది.  

ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడుతోంది. రోజుకో ప్రమాదం జరుగుతూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. నిన్న సినీ నటుడు భరత్ మరణించి 24 గంటలు గడవకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఓ మహిళ మృతి చెందింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్ ఔటర్ రింగు రోడ్డు పై కారు బీభత్సం సృష్టించింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలపైకి గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది.

దీంతో దేవి అనే మహిళ మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Ration Card: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 31 వరకు ఆ పని చేయొచ్చు.. మరో బంపర్ ఆఫర్!
Peddi Sudarshan Reddy: కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అసలేమైంది?