మాజీ మంత్రి నారాయణ కూతురు నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు

Published : Feb 24, 2023, 09:30 AM ISTUpdated : Feb 24, 2023, 10:08 AM IST
 మాజీ మంత్రి నారాయణ  కూతురు నివాసంలో  ఏపీ సీఐడీ సోదాలు

సారాంశం

ఏపీ మాజీ మంత్రి నారాయణ  కూతురు నివాసంలో  ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు.  

హైదరాబాద్: ఏపీ రాష్ట్రానికి  చెందిన మాజీ మంత్రి  పి. నారాయణ, ఆయన   కూతురు నివాసంలో  శుక్రవారం నాడు ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  హైద్రాబాద్ మాదాపూర్‌లోని  నివాసంలో  తనిఖీలు  చేస్తున్నారు.  

అమరావతి  భూముల కొనుగోలు కేసులో  ఏపీ సీఐడీ  అధికారులు సోదాలు  చేస్తున్నారు.  మాజీ మంత్రి నారాయణతో పాటు  ఆయన  కూతురు   ఇళ్లలో సోదాలు  చేస్తున్నారు. హైద్రాబాద్ నగరంలో  ఉన్న మరో రెండు ఇళ్లలో  కూడా  సోదాలు  సాగుతున్నాయి.  గతంలో రెండు దఫాలు  ఏపీ సీఐడీ  అధికారులు  సోదాలు చేస్తున్నారు.హైద్రాబాద్ నగరంలోని  ఐదు ప్రాంతాల్లో  సోదాలు  జరుగుతున్నాయి.  మాదాపూర్, గచ్చిబౌలి , కూకట్ పల్లిలో  ఏపీ సీఐడీ అధికారులు సోదాలు  చేస్తున్నారు.  


 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!