తెలంగాణ కరోనా ఉధృతి: కొత్తగా 1451 పాజిటివ్ కేసులు నమోదు

Published : Oct 17, 2020, 08:55 AM IST
తెలంగాణ కరోనా ఉధృతి: కొత్తగా 1451 పాజిటివ్ కేసులు నమోదు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్తా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో 1451 కరోనా వైరస్ కేసులు నంమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్తా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా తెలంగాణలో 1451 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షల 20 వేల675కు చేరుకుంది.

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా కొత్తగా 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ మరణాల సంక్య 1265కు చేరుకుంది. తెలంగాణలో కరోనా వైరస్ నుంచి లక్షా 96 వేల 636 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 22774 ఉన్నాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది..

ఆదిలాబాద్ 8
భద్రాద్రి కొత్తగూడెం 92
జిహెచ్ఎంసీ 235
జగిత్యాల 29
జనగామ 28
జయశంకర్ భూపాలపల్లి 22
జోగులాంబ గద్వాల 11
కామారెడ్డి 34
కరీంనగర్ 65
ఖమ్మం 71
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 32
మహబూబాబాద్ 24
మంచిర్యాల 22
మెదక్ 25
మేడ్చెల్ మల్కాజిగిరి 101
ములుగు 20
నాగర్ కర్నూలు 22
నల్లగొండ 84
నారాయణపేట 15
నిర్మల్ 24
నిజామాబాద్ 32
పెద్దపల్ిల 28
రాజన్నసిరిసిల్ల 30
రంగారెడ్డి 104
సంగారెడ్డి 32
సిద్ధిపేట 64
సూర్యాపేట 37
వికారాబాద్ 22
వనపర్తి 24
వరంగల్ రూరల్ 28
వరంగల్ అర్బన్ 55
యాదాద్రి భువనగిరి 24

 

PREV
click me!

Recommended Stories

Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
Viral News: కింగ్‌ఫిష‌ర్ బీర్ బాటిల్‌లో చేప పిల్ల‌.. వార్త‌ల‌పై స్పందించిన కంపెనీ. ఏమన్నారంటే.?