హైదరాబాద్‌లో 123 మంది ఇన్స్‌పెక్టర్లు బదిలీ .. సీపీ ఆనంద్ ఆదేశాలు

Siva Kodati |  
Published : Jul 30, 2023, 04:47 PM IST
హైదరాబాద్‌లో 123 మంది ఇన్స్‌పెక్టర్లు బదిలీ .. సీపీ ఆనంద్ ఆదేశాలు

సారాంశం

హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. 123 మంది ఇన్‌స్పెక్టర్లను ఏకకాలంలో బదిలీ చేయడం కలకలం రేపింది. 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. 123 మంది ఇన్‌స్పెక్టర్లను ఏకకాలంలో బదిలీ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్