మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని ఒకరు మృతి

Published : Feb 14, 2023, 11:30 AM IST
 మేడ్చల్  జిల్లాలో  రోడ్డు ప్రమాదం: వంటేరు ప్రతాప్ రెడ్డి  కారు ఢీకొని ఒకరు మృతి

సారాంశం

మేడ్చల్  జిల్లాలోని అత్వెల్లి వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకరు మరణించారు.   రాష్ట్ర  అటవీ అభివృద్ది సంస్థ  చైర్మెన్ కారు ఢీకొని ఈ ప్రమాదం జరిగింది.  

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని  అత్వెల్లి వద్ద  మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  వ్యక్తి  మరణించాడు.  రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి  కారు ఢీకొని  వ్యక్తి మరణించాడు.  సంఘటన స్థలం నుండి  వంటేరుప్రతాప్ రెడ్డి కారును పోలీసులు తరలించారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం  చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?