తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారంనాడు తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
హైదరాబాద్: హైద్రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి వచ్చి హైద్రాబాద్ లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి హైదరాబాద్, బంజారాహిల్స్ లోని నందినగర్ జీహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేటీఆర్ సతీమణి శైలిమ గారు కూడా అదే పోలింగ్ బూత్ లో తన ఓటు వినియోగించుకున్నారు.… pic.twitter.com/6hh6vFzae2
undefined
హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ pic.twitter.com/V6XkXzXlg1
— Asianetnews Telugu (@AsianetNewsTL)ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత గురువారంనాడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మీడియాతో మాట్లాడారు.ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలినాగార్జున సాగర్ వివాదంపై తాను ఇప్పుడే స్పందించబోనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.