Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే..ఉమ్మడి మెదక్ (MEDAK)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..
Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి మెదక్ (MEDAK)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..
>> మెదక్ జిల్లా (MEDAK)
undefined
మెదక్ శాసనసభ నియోజకవర్గం (MEDAK)
బీఆర్ఎస్ : పద్మా దేవేందర్ రెడ్డి
బీజేపీ : పంజా విజయ్ కుమార్
కాంగ్రెస్ : మైనంపల్లి రోహిత్
నరసాపూర్ శాసనసభ నియోజకవర్గం (NARSAPUR)
బీఆర్ఎస్ : వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
బీజేపీ : ఎర్రగొల్ల మురళీ యాదవ్
కాంగ్రెస్ : ఆవుల రాజిరెడ్డి
>> సంగారెడ్డి జిల్లా (SANGAREDDY)
నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం ( NARAYAN KHED)
బీఆర్ఎస్ : మహారెడ్డి భూపాల్ రెడ్డి
బీజేపీ : జెనవాడే సంగప్ప
కాంగ్రెస్ : సురేశ్ షేట్కార్
ఆందోల్ నియోజకవర్గం (ఎస్.సి.) ( ANDOLE)
బీఆర్ఎస్ : చంటి క్రాంతి కిరణ్
బీజేపీ : పల్లె బాబుమోహన్
కాంగ్రెస్ : దామోదర్ రాజనరసింహా
జహీరాబాద్ నియోజకవర్గం(ఎస్.సి) (ZAHIRABAD)
బీఆర్ఎస్ : కొనింటి మాణిక్ రావు
బీజేపీ : రామచందర్ రాజనర్సింహ
కాంగ్రెస్ : డాక్టర్. ఎ. చంద్రశేఖర్
సంగారెడ్డి నియోజకవర్గం (SANGAREDDY)
బీఆర్ఎస్ : చింతా ప్రభాకర్
బీజేపీ : దేశ్ పాండే రాజేశ్వర్ రావు
కాంగ్రెస్ : తూర్పు జయప్రకాశ్ రెడ్డి ( జగ్గా రెడ్డి)
పటాన్‌చెరు నియోజకవర్గం (PATANCHERU)
బీఆర్ఎస్ : గూడెం మహిపాల్ రెడ్డి
బీజేపీ : నందీశ్వర్ గౌడ్
కాంగ్రెస్ : కట్టా శ్రీనివాస్ గౌడ్
>> సిద్ధిపేట జిల్లా
సిద్దిపేట నియోజకవర్గం (SIDDIPET)
బీఆర్ఎస్ : తన్నీర్ హరీశ్ రావు
బీజేపీ : దూది శ్రీకాంత్ రెడ్డి
కాంగ్రెస్ : పూజల హరికృష్ణ
గజ్వేల్ నియోజకవర్గం (GAJWEL)
బీఆర్ఎస్ : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
బీజేపీ : ఈటల రాజేందర్
కాంగ్రెస్ : తూంకుంట నర్సారెడ్డి
దుబ్బాక నియోజకవర్గం (DUBBAKA)
బీఆర్ఎస్ : కొత్త ప్రభాకర్ రెడ్డి
బీజేపీ : మాధవనేని రఘనందన్ రావు
కాంగ్రెస్ : చెరుకు శ్రీనివాస్ రెడ్డి
హుస్నాబాద్ నియోజకవర్గం (HUSNABAD)
బీఆర్ఎస్ : వొడితల సతీష్ కుమార్
బీజేపీ : బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
కాంగ్రెస్ : పొన్నం ప్రభాకర్