Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని రాజీకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (KAMMAM) ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..
Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది.
ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (KAMMAM) లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..
undefined
ఉమ్మడి ఖమ్మం (KAMMAM)
ఖమ్మం శాసనసభ నియోజకవర్గం (KAMMAM)
బీఆర్ఎస్ : పువ్వాడ అజయ్ కుమార్
జనసేన : మిర్యాల రామకృష్ణ
కాంగ్రెస్ : తుమ్మల నాగేశ్వర్ రావు
పాలేరు శాసనసభ నియోజకవర్గం (PALAIR)
బీఆర్ఎస్ : కందాళ ఉపేందర్ రెడ్డి
బీజేపీ : నున్నా రవికుమార్
కాంగ్రెస్ : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
సీపీఎం: తమ్మినేని వీరభద్రం
మధిర శాసనసభ నియోజకవర్గం (SC) (MADHIRA)
బీఆర్ఎస్ : లింగాల కమల్ రాజ్
బీజేపీ : విజయరాజు
కాంగ్రెస్ : మల్లు భట్టి విక్రమార్క
వైరా శాసనసభ నియోజకవర్గం (WYRA)
బీఆర్ఎస్ : బానోతు మదన్ లాల్
జనసేన : తేజావత్ సంపత్ నాయక్
కాంగ్రెస్ : మాలోత్ రాందాస్ నాయక్
సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం (SC) (SATHUPALLi)
బీఆర్ఎస్ : సండ్ర వెంకట్ వీరయ్య
బీజేపీ : నంబూరి రామలింగేశ్వర రావ్
కాంగ్రెస్ : మట్టా దయానంద్ రాగమయి
>> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక శాసనసభ నియోజకవర్గం (ST) (PINAPAKA)
బీఆర్ఎస్ : రేగా కాంతారావు
బీజేపీ : పోడియం బాలరాజు
కాంగ్రెస్ : పాయం వెంకటేశ్వర్లు
ఇల్లందు శాసనసభ నియోజకవర్గం (ST) (YELLANDU)
బీఆర్ఎస్ : బానోత్ హరిప్రియ నాయక్
బీజేపీ : రవీందర్ నాయక్
కాంగ్రెస్ : కోరం కనయ్య
కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం (ST) (KOTHAGUDEM)
బీఆర్ఎస్ : వనమా వెంకటేశ్వర రావు
జనసేన : లక్కినేని సురేందర్
సీపీఐ : కూనంనేని సాంబ శివరావు
అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గం (ST) (ASWARAO PET)
బీఆర్ఎస్ : మెచ్చా నాగేశ్వర రావు
జనసేన : ముయ్యబోయిన ఉమాదేవి
కాంగ్రెస్ : జారే ఆదినారాయణ
భద్రాచలం శాసనసభ నియోజకవర్గం (ST) (BHADRACHALAM)
బీఆర్ఎస్ : తెల్లం వెంకట్రావ్
బీజేపీ : కుంజా ధర్మ
కాంగ్రెస్ : పొదెం వీరయ్య