Telangana Assembly Election:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజక వర్గాల వారిగా బరిలో నిలిచిన వారు వీరే..  

By Rajesh Karampoori  |  First Published Nov 10, 2023, 11:05 AM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజీకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే..ఉమ్మడి కరీంనగర్ (KARIMNAGAR) జిల్లాలో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..


Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అందులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ, ఈ సారి ఎన్నికల మాత్రం ద్విముఖ పోటీ కాస్తా.. త్రిముఖ పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి కరీంనగర్ ( KARIMNAGAR ) నుండి ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..

ఉమ్మడి కరీంనగర్ లో నియోజక వర్గాల వారిగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా.. 

Latest Videos

undefined

ఉమ్మడి కరీంనగర్

కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం (KARIMNAGAR)

బీఆర్ఎస్ : గంగుల కమలాకర్ 

బీజేపీ      : బండి సంజయ్ కుమార్  

కాంగ్రెస్ : పురమల్ల శ్రీనివాస్

 

చొప్పదండి శాసనసభ నియోజకవర్గం  (CHOPPANDANDI)

బీఆర్ఎస్ : సుంకే రవిశంకర్ 

బీజేపీ      : బొడిగే శోభ

కాంగ్రెస్ : మేడిపల్లి సత్యం 

 

మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం  (MANAKOKONDUR)

బీఆర్ఎస్ : రసమయి బాలకిషన్ 

బీజేపీ    : ఆరెపల్లి మోహన్

కాంగ్రెస్ : డా. సత్యనారాయణ 

 

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం (HUZURABAD)

బీఆర్ఎస్ :  పాడి కౌశిక్ రెడ్డి 

బీజేపీ       : ఈటల రాజేందర్

కాంగ్రెస్ :  వొడితల ప్రణవ్ బాబు

 
కోరుట్ల శాసనసభ నియోజకవర్గం  (KORUTLA)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల సంజయ్ కుమార్ 

బీజేపీ       : ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ : జువ్వాడి  నర్సింగ రావు 

 

జగిత్యాల శాసనసభ నియోజకవర్గం  ( JAGTIAL)

బీఆర్ఎస్ : డా. ఎం. సంజయ్ కుమార్ 

బీజేపీ      : భోగ శ్రావణి 

కాంగ్రెస్ : తాటిపర్తి జీవన్ రెడ్డి 

 

ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ( DHARMAPURI)

బీఆర్ఎస్ : కొప్పుల ఈశ్వర్ 

బీజేపీ     : సోగాల కుమార్  

కాంగ్రెస్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

రామగుండం శాసనసభ నియోజకవర్గం ( RAMAGUNDAM)

బీఆర్ఎస్ : కోరుకంటి చందర్  

బీజేపీ : కందుల సంధ్యారాణి 

కాంగ్రెస్ : రాజ్ ఠాకూర్ 

 

మంథని శాసనసభ నియోజకవర్గం (MANTHANI)

బీఆర్ఎస్ : పుట్ట మదుకర్ 

బీజేపీ : చందుపట్ల సునీల్ రెడ్డి

కాంగ్రెస్ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు 


పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం (PEDDAPALLI)

బీఆర్ఎస్ : దాసరి మనోహర్ రెడ్డి  

బీజేపీ  : దుగ్యాల ప్రదీప్

కాంగ్రెస్ : విజయ రమణ రావు 


వేములవాడ శాసనసభ నియోజకవర్గం (VEMULAWADA)

బీఆర్ఎస్ : చల్మెడ లక్ష్మీ నర్సింహరావు 

బీజేపీ       :  వికాస్ రావు

కాంగ్రెస్ : ఆది శ్రీనివాస్ 

 

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం (SIRCILLA)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల తారక రామారావు (KTR)

బీజేపీ : రాణి రుద్రమ రెడ్డి

కాంగ్రెస్ :  కేకే మహేందర్ రెడ్డి 

 

click me!