Telangana Assembly Election: బరిలో నిలిచిన వారు వీరే.. ఉమ్మడి ఆదిలాబాద్ నియోజక వర్గాల వారిగా జాబితా..

By Rajesh Karampoori  |  First Published Nov 10, 2023, 10:25 AM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ద్విముఖ పోటీ కాస్తా.. త్రిముఖ పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ (ADILABAD) నుండి ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..


Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అందులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ, ఈ సారి ఎన్నికల మాత్రం ద్విముఖ పోటీ కాస్తా.. త్రిముఖ పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్(ADILABAD) నుండి ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..


ఉమ్మడి ఆదిలాబాద్ లో నియోజక వర్గాల వారిగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా.. 

Latest Videos

undefined

 

1. ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం ( ADILABAD)

బీఆర్ఎస్ : జోగు రామన్న 

బీజేపీ : పాయల శంకర్ 
 
కాంగ్రెస్ : కంది శ్రీనివాస్ 

 

2. బోథ్ శాసనసభ నియోజకవర్గం  (BOATH)

బీఆర్ఎస్ : అనిల్ జాదవ్ 

బీజేపీ : సోయం బాపురావు  

కాంగ్రెస్ : ఆడే గజేందర్ 

 

3. ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం (KHANAPUR)

బీఆర్ఎస్ : జాన్సన్ నాయక్

బీజేపీ  : రాథోడ్ రమేష్ 

కాంగ్రెస్ : వేడ్మ బోజ్జు

 
4. చెన్నూరు శాసనసభ నియోజకవర్గం ( CHENNUR)

బీఆర్ఎస్ : బాల్క సుమన్ 

బీజేపీ     : దుర్గం అశోక్ 

కాంగ్రెస్ : వివేక్ వెంకట్ స్వామి 

 

5. బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం (BELLAMPALLI)
    
బీఆర్ఎస్ : దుర్గం చిన్నయ్య 

బీజేపీ      : అమ్మురాజుల శ్రీదేవి 

కాంగ్రెస్ : గడ్డం వినోద్ 

 

6. మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం ( MANCHERIAL)

బీఆర్ఎస్ : నడిపల్లి దివాకర్  రావు 

బీజేపీ      : వెరబెల్లి రఘునాథ్ రావు 

కాంగ్రెస్ : ప్రేమ్ సాగర్ రావు

 

7. నిర్మల్ శాసనసభ నియోజకవర్గం   (NIRMAL)

బీఆర్ఎస్ : ఇంద్రకరణ్ రెడ్డి 

బీజేపీ : ఏలేటీ మహేశ్వర్ రెడ్డి  

కాంగ్రెస్ : శ్రీహరి రావు

 

8.ముథోల్ శాసనసభ నియోజకవర్గం (MUDHOLE)

బీఆర్ఎస్ : విఠల్ రెడ్డి

బీజేపీ  : రామారావు పటేల్ 

కాంగ్రెస్ : నారాయణరావు పటేల్ 

 

9. సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం  (SIRPUR)

బీఆర్ఎస్ : కోనేరు కొనప్ప

బీజేపీ : పాల్వయి హరీష్

కాంగ్రెస్ : రావి శ్రీనివాస్ 

 

10. ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం( ASIFABAD)

బీఆర్ఎస్ : కోవ లక్ష్మి 

బీజేపీ : అజ్మీరా ఆత్మారాం నాయక్ 

కాంగ్రెస్ : శ్యాం నాయక్
 

click me!