సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ముందంజ

By narsimha lodeFirst Published May 23, 2019, 8:32 AM IST
Highlights

 సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో  పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ  స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు కిరణ్ యాదవ్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్ధిగా జి. కిషన్ రెడ్డి పోటీ చేశారు.


హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో  పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ  స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు కిరణ్ యాదవ్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్ధిగా జి. కిషన్ రెడ్డి పోటీ చేశారు.

సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి  కిషన్ రెడ్డి పోటీ చేశారు.  పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధికి అధిక ఓట్లు వచ్చాయి.  తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. పోటీ ప్రధానంగా కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మధ్య నెలకొంది. బిజెపి కూడా కొన్ని చోట్ల బలమైన పోటీనే ఇచ్చింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.
 

click me!