జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ అండ్ SMS సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా Jio TV, Jio సినిమా అండ్ Jio క్లౌడ్ ఉచిత షబ్ స్క్రిప్షన్ ఉంది- 365 రోజులు, 912.5 GB అంటే 2.5 GB/రోజుకి, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 SMS/రోజుకి.
దేశీయ టెలికాం దిగ్గజం Jio ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్‌తో మీరు రోజుకు 2.5 GB డేటాను పొందవచ్చు. ఈ డైలీ డేటా కోసం మీరు కేవలం రూ.8 కంటే తక్కువ ఖర్చు చేస్తే చాలు. మీరు జియో వినియోగదారు అయితే ఇంకా రోజంతా ఇంటర్నెట్ అవసరమైతే, ఈ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
జియో రూ. 2999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. జియో ఈ రీఛార్జ్ ప్యాక్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. అయితే, మంచి విషయం ఏమిటంటే, ఈ ప్యాక్ వాలిడిటీ వ్యవధిని జియో వినియోగదారుల కోసం పొడిగించారు. జియో ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్ 23 రోజుల అదనపు వాలిడిటీతో వస్తుంది. దీని అర్థం ఈ ప్లాన్‌ను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటుంది.
undefined
జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ అండ్ SMS సౌకర్యం లభిస్తుంది. అంతేకాకుండా Jio TV, Jio సినిమా అండ్ Jio క్లౌడ్ ఉచిత షబ్ స్క్రిప్షన్ ఉంది- 365 రోజులు, 912.5 GB అంటే 2.5 GB/రోజుకి, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 SMS/రోజుకి.
జియో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు డైలీ డేటా అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. వాస్తవానికి, డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా ఆగదు.
అయితే డైలీ డేటా కంటే తక్కువ స్పీడ్ తో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ నెట్‌వర్క్‌లో జియో యూజర్ WhatsApp వంటి చాటింగ్ యాప్‌లను ఉపయోగించవచ్చు.