
chennai super kings: చెన్నై సూపర్ కింగ్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగే ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ కు ముందు లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ధోనీకి బదులుగా గైక్వాడ్ తో వున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే చెన్నై టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.