ఫిఫా వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ గెలుపొందింది.
ఫిఫా వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ గెలుపొందింది.
* ఫిఫా వరల్డ్ కప్‌లలో మొదటి అర్థభాగంలో ఆధిక్యంలో ఉన్న ఏ సందర్భంలోనూ మ్యాచ్‌ను ఓడిపోలేదు.
undefined
* క్వార్టర్స్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గ్రీజ్‌మ్యాన్ ప్రపంచకప్‌లలోనూ, యూరోపియన్ ఛాంపియన్ షిప్‌లలోనూ నాకౌట్ స్టేజ్‌లో ఏడు గోల్స్ కొట్టాడు.
* మెగా టోర్నీల్లో తాను ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ చేసిన 12 గోల్స్‌ల్లో గ్రీజ్‌మ్యాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది.
* నాలుగు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఉరుగ్వేను ఫ్రాన్స్ ఓడించడం ఇదే మొదటిసారి.
* ప్రపంచకప్‌లలో ఫ్రాన్స్ సెమీస్ చేరడం ఇది ఆరోసారి. 1958, 82,86, 98, 2006లలో ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది.
* ఫ్రాన్స్ 1998లో ఛాంపియన్‌గా, 2006లో రన్నరప్‌గా నిలిచింది.