(video)  రైలు డోరు మధ్యలో ఇరుక్కున్న తల... పట్టించుకోని ప్రయాణికులు

Published : Apr 06, 2017, 02:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(video)  రైలు డోరు మధ్యలో ఇరుక్కున్న తల... పట్టించుకోని ప్రయాణికులు

సారాంశం

న్యూయార్క్ సబ్ వే లో దారుణం

న్యూయార్క్ లోని ఓ సబ్ వేలో నడివయస్కురులా నరకయాతన అనుభవిస్తోంది. అనుకోకుండా ఆమె తల ఇలా సబ్ వే డోర్ మధ్య ఇరుక్కపోయింది. అదేదో సినిమా చూస్తున్నట్లు అక్కడున్నవారు చూస్తుండిపోయారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఆమె కళ్లు ఎదరుచూస్తుంటే ప్రయాణికులు మాత్రం చాలా లైట్ తీసుకున్నారు.

 

కనీసం రైల్వే సిబ్బంది కూడా ఆమెను పట్టించుకోకపోవడం దారుణం. ఆమె నరకయాతన సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు రైల్వే సిబ్బందిపై, అక్కడున్న ప్రయాణికులపై దుమ్మెత్తిపోస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !