పీరియడ్స్ సమయంలో ‘అది’ ఓకేనా ? అమ్మాయిలు ఏమంటున్నారు..?

Published : Feb 03, 2018, 03:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
పీరియడ్స్ సమయంలో ‘అది’ ఓకేనా ? అమ్మాయిలు ఏమంటున్నారు..?

సారాంశం

అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది.

మహిళల్లో పీరియడ్స్( రుతుక్రమం) రావడం అనేది సర్వసాధారణం. అది నెలనెలా వస్తూనే ఉంటుంది. అయితే.. ఈ పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ విషయానికి వచ్చే సరికి.. మరిన్ని అపోహలు పెరిగిపోతాయి. అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు.

అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో సెక్స్ విషయంలో అమ్మాయిల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయంపై కూడా కొందరు నిపుణులు సర్వే జరిపారు. కొందరి మహిళలపై చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.70శాతం మంది మహిళలు నెలసరి సమయంలో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. కొందరైతే.. ఆ సమయంలో కూడా సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలిగామని చెబుతున్నారు. మరికొందరు తమ నెలసరిలో వచ్చే నొప్పిని మర్చిపోగలుగుతున్నామని చెప్పడం విశేషం. ఇంకొందరేమో.. తమకు ఆసక్తి ఉన్నా,... తమ భర్తలకు ఆ సమయంలో చేయడం ఇష్టం ఉండటం లేదని చెబుతున్నారు.  చాలా కొద్ది మంది మాత్రమే ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం తమకు ఇష్టం ఉండదని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !