
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఒక ఆసుపత్రిలో ఈ దారుణ సంఘటన జరిగింది.అక్కడి ఉమైద్ ఆస్పత్రిలో ఒక గర్భిణీకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అంత సిద్ధమయింది. ఆపరేషన్ కూడా మొదలయింది. అయితే,ఎం జరిగిందో ఏమో ఆపరేషన్ చేస్తున్న డాక్ట ర్ల మధ్య వైరం వచ్చింది. ఆపరేషన్ మధ్యలో ఆపేసి ఇద్దరు వైద్యులు బాహా బాహీకి దిగారు. దీంతో పసిబిడ్డ మృతిచెందింది. ఈ డాక్టర్ల గొడవనంతా ఒక నర్స్ తన మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. మీరూ చూడండి... ఉన్నతాధికారులు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. అంతకు మించి ఏమవుతుంది.. ఇది వీడియో....