తిరుమలలో విశేషపర్వదినాలు

Published : Jul 31, 2017, 10:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
తిరుమలలో విశేషపర్వదినాలు

సారాంశం

ఆగస్టు 1 వ తేది మతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి. ఆగస్టు 3 నుండి 5 వరకు  శ్రీవారి పవిత్రోత్సవాలు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు నెలలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు గల విశేష పర్వదినాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.

 

ఆగస్టు 1 వ తేది మతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.

ఆగస్టు 3 నుండి 5 వరకు        శ్రీవారి పవిత్రోత్సవాలు.

ఆగస్టు 4 వ తేది ఛత్రస్నాపనోత్సవం, తులసీ మహత్మ్యం.

ఆగస్టు 6 వ తేది శ్రీ ఆళవందార్‌ వర్ష తిరునక్షత్రం.

ఆగస్టు 7 వ తేది శ్రావణ పౌర్ణమి, చంద్రగ్రహణం, హయగ్రీవజయంతి, శ్రీ విఖనస జయంతి.

ఆగస్టు 8 వ తేది శ్రీవారు శ్రీవిఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.

ఆగస్టు 15 వ తేది గోకులాష్టమి ఆస్థానం.

ఆగస్టు 16 వ తేది ఉట్లోత్సవం.

ఆగస్టు 23 వ తేది శ్రీ బలరామ జయంతి.

ఆగస్టు 24 వ తేది శ్రీ వరాహ జయంతి.

ఆగస్టు 26 వ తేది ఋషిపంచమి.

* నిన్న స్వామివారి ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం ₹:2.34కోట్లు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !