ట్రైయంఫ్ నుండి మ‌రో నూత‌న బైక్ మార్కెట్‌లోకి విడుద‌ల‌

Published : Aug 24, 2017, 01:12 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ట్రైయంఫ్ నుండి మ‌రో నూత‌న బైక్ మార్కెట్‌లోకి విడుద‌ల‌

సారాంశం

ట్రైయంఫ్ నుండి మ‌రో నూత‌న బైక్ నేడు మార్కెట్ లోకి విడుద‌ల అయింది. ట్రైయంఫ్ స్ట్రీ ట్  స్క్రాంబ్లర్. ధర 8.2 లక్షల రూపాయలు అంచానా.

భార‌తదేశంలో ట్రైయంఫ్ కు భారీగా మార్కెట్ ఉంది, ఖ‌రీదైనా ద్విచ‌క్ర వాహానాల‌కు ట్రైయంఫ్ పెట్టింది పేరు. చాలా మంది బైక్ ప్రియులు ట్రైయంఫ్ నుండి ఎదైనా ఒక సిరీస్‌ను కొనుగోలు చెయ్యాల‌ని భావిస్తారు. అయితే ట్రైయంఫ్ నుండి మ‌రో నూత‌న బైక్ నేడు మార్కెట్ లోకి విడుద‌ల అయింది. పేరు ట్రైయంఫ్ స్ట్రీ ట్  స్క్రాంబ్లర్. ట్రైయంప్‌ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మార్కెట్ లో ఉన్న‌ డుకాటీ స్క్రాంబ్లర్ అర్బ‌న్ ఎండోర్ తో పోటీపడుతుంది.


ట్రైయంఫ్ స్ట్రీ ట్  స్క్రాంబ్లర్ బైక్ ఇప్ప‌టికే ప్ర‌పంచ మార్కెట్ లో 2017 మొద‌టి త్రైమాసికంలో విడుద‌ల అయింది. ఇప్పుడు భార‌త మార్కెట్‌లోకి తాజాగా విడుద‌ల చెస్తున్నారు. ఈ బైక్ గ‌తంలో విడుద‌ల చేసిన‌ ట్రైయంఫ్ స్ట్రీట్ ట్విన్ ను ప‌లు మార్పులు చేసి ప‌లు నూత‌న డిజైన్ల‌తో అత్య‌ధునిక ఫీచ‌ర్ల‌తో ట్రైయంఫ్ స్ట్రీ ట్  స్క్రాంబ్లర్ తీసుకోస్తున్నారు. దీని ప్ర‌త్యేక‌త కూల్ లూకింగ్, స్క్రాంబ్లర్-స్లైల్‌, కంప‌ర్ట‌బుల్ సీటింగ్‌, 900 సీసీ, 


స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్ కూడా స్ట్రీట్ ట్విన్ మాదిరిగా సిల్హౌట్‌ను కలిగి ఉంది, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ఒక వైపు-మౌంటెడ్, స్క్రాంబ్లర్-స్టైల్ ను క‌ల్గి ఉంటుంది. పరస్పర పిబిలియన్ సీటుతో  పాటు అల్యూమినియం ఎడ్జ్‌ను క‌లిగి ఉంది. స్ట్రీ ట్  స్క్రాంబ్లర్ వెనుక భాగపు రాక్ క‌ల్గి ఉంటుంది, వ‌ద్ద‌నుకుంటే తొలగించవ‌చ్చును. అదేవిధంగా డ్యూయ‌ల్ సైలెన్స‌ర్ ను పొందుప‌ర్చారు. అడ్వెంచర్-శైలితో ఫ్రంట్ పెగ్లు ను అమ‌ర్చారు.

ఇంజిన్ ను 900 సీసీ parallel-twin ను క‌ల్గి ఉంటుంది. అధ‌నంగా ఇది మెరుగైన థొరెటల్ ప్రతిస్పందన కోసం ట్యూన్ చేయబడుతుంది. 

ముందు టైర్‌
19 అంగుళాలు క‌ల్గి ఉంటుంది. 41 mm KYB ఫ్రంట్ ఫోర్కులు 120 మిమీ.

వెన‌క భాగం టైర్‌
19అంగుళాలు ఉంటుంది. వెనుకవైపు KYB ట్విన్ షాక్స్ తో పాటు, 120 మిమీ.

ఇంజ‌న్ 900 cc.  గరిష్ట టార్క్ 2,850 rpm,  54 bhp
 
ట్రైయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర 8.2 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) ధరకే అంచనా

 ట్రైయంఫ్ స్ట్రీట్ ట్విన్ ప్ర‌స్తుత ధ‌ర రూ 7.17 లక్షల (ఎక్స్-షోరూమ్) 


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్త రెండొందల నోటు - రేపే విడుదల

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !