బంగారం ఎంత తగ్గిందంటే ...

Published : Jan 27, 2017, 02:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
బంగారం ఎంత తగ్గిందంటే ...

సారాంశం

రెండు రోజుల నుంచి పోటీపడి తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

 

గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పోటీ పడి తగ్గుతున్నాయి. ఈ రోజు పది గ్రాముల బంగారం రూ.400 తగ్గి  రూ.29,150కి చేరుకుంది.

అలాగే, వెండి ధర కూడా బాగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,000 గా ఉంది.  ఈ రోజు వెండి ధర కిలోకి రూ.550 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.37 శాతం తగ్గి 1,183 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.70 డాలర్లుగా ఉంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu