సవాలంటే...సవాల్ (వీడియో)

Published : Apr 08, 2017, 10:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సవాలంటే...సవాల్ (వీడియో)

సారాంశం

ఇక్కడి వీడియోలో చూస్తే ఆత్మవిశ్వాసం ఎంతటి విజయాన్ని సాధించిపెడుతుందో మీరే తెలుసుకోవచ్చు. చిన్న మేక పిల్ల అంత పెద్ద ఎద్దును సవాలంటే సవాలంటూ ఢీ కొంది.

ఆత్మ విశ్వాసముంటే కొండనైనా ఢీ కొనవచ్చనేది పెద్దలు చెప్పే మాట. అన్నీ సార్లు ఆ మాట నిజం కాకపోవచ్చేమో కానీ చాలా సార్లు చాలా మంది విఫలమవటంలో మాత్రం ఆత్మవిశ్వాసం లోపించటమే లోపమని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడి వీడియోలో చూస్తే ఆత్మవిశ్వాసం ఎంతటి విజయాన్ని సాధించిపెడుతుందో మీరే తెలుసుకోవచ్చు. చిన్న మేక పిల్ల అంత పెద్ద ఎద్దును సవాలంటే సవాలంటూ ఢీ కొంది. నిజానికి అంత పెద్ద ఎద్దు ముందు చిన్న మేకపిల్ల ఏపాటి మీరే చెప్పండి. ఇక్కడ మేకపిల్లలోని ఆత్మవిశ్వాసమే పోరాటం చేసేలా మేకపిల్లను ప్రేరేపించింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !