( video) వృద్దిమానా సూపర్ మ్యానా...?

Published : Feb 23, 2017, 03:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
( video) వృద్దిమానా సూపర్ మ్యానా...?

సారాంశం

కోహ్లీ స్పందించకముందే వృద్దిమాన్ సాహా సూపర్ మ్యాన్ లా గాలిలోనే క్యాచ్ పట్టాడు  

టీం ఇండియా బౌలర్ల ధాటికి తొలి రోజే ఆస్ట్రేలియా కంగూరు పడింది. పుణెలో ఈ రోజు ప్రారంభమైన  బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో  ఆస్ట్రేలియా పై  భారత్‌ పై చేయి సాధించింది.

 

ఈ రోజు ఆటలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్.

 

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ క్రీజ్ లో ఉండగా 82వ ఓవర్లో బౌలర్ ఉమేశ్‌యాదవ్‌ ఆఫ్ స్టంప్ మీదుగా బాల్ విసిరాడు.

https://www.facebook.com/IndianCricketTeam/posts/1387318477956508

 

అది స్టీవ్ బ్యాట్ ను ముద్దాడుతూ స్లిప్ లో ఉన్న కోహ్లీ సమీపంలోకి వెళ్లింది. అయితే కోహ్లీ స్పందించకముందే వృద్దిమాన్ సాహా సూపర్ మ్యాన్ లో గాలిలోనే క్యాచ్ పట్టాడు.

 

దీంతో కిఫే డకౌట్‌ అయ్యాడు.

సాహా సూపర్ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !