నెట్టింట్లో ఈమెదే రాజ్యం

Published : Dec 02, 2016, 09:00 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నెట్టింట్లో ఈమెదే రాజ్యం

సారాంశం

వరుసగా 5వ సారి సన్నీనే టాప్ సోషల్ మీడియాలో శృంగారతారదే హవా సెర్చింజన్ దిగ్గజం యాహూ సర్వేలో వెల్లడి

అందాలను ఆరబోయడంలోనే కాదు... ఆన్ లైన్ లోనూ ఆమె టాప్ గా నిలిచింది.  దేశంలో అత్యధికమంది సోషల్ మీడియాలో చర్చించుకునే మహిళగా వరసగా ఐదోసారి నిలిచి బాలీవుడ్ శృంగార తార సన్నీలియాన్ రికార్డు సృష్టించింది.

 

సెర్చింజన్ దిగ్గజం యాహూ 2016 కు సంబంధించి దేశంలో అత్యధికంగా సోషల్ మీడియాలో ఎవరి గురించి మాట్లాడుకున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది.

 

ఈ సర్వే లో దేశంలో అత్యధికంగా నెటిజన్లు మాట్లాడుకున్న మహిళగా సన్నీలియాన్ నిలిచింది. ఈసారే కాదు గత ఐదేళ్ల నుంచి కూడా నెటిజన్లు ఆమెకే ఈ స్థానాన్ని కట్టబెడుతుండటం విశేషం.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !