చెట్టుకొమ్మ విరిగి పడి విజయవాడ విద్యార్థి మృతి

Published : Jun 20, 2017, 09:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
చెట్టుకొమ్మ విరిగి పడి విజయవాడ విద్యార్థి మృతి

సారాంశం

విజయాడ- సత్యనారాయణ పురం శిశు విధ్యామందిర్ పాఠశాల సమీపంలో విషాదం జరిగింది.అక్కడ ఉన్న  చెట్టుకొమ్మ గాలికి  విరిగి చెట్టుకిందనుంచి వెళ్తున్న  శ్రీ హర్ష  అనే విద్యార్థి మీద పడింది. విద్యార్థి మృతి చెందాడు.

 

విజయాడ- సత్యనారాయణ పురం శిశు విధ్యామందిర్ పాఠశాల సమీపంలో విషాదం జరిగింది.

అక్కడ ఉన్న  చెట్టుకొమ్మ గాలికి  విరిగిపడి చెట్టుకిందనుంచి వెళ్తున్న  శ్రీ హర్ష  అనే విద్యార్థి మీద పడింది.

దీనితో ఆయన మృతి చెందాడు.

హర్ష  విజ్ఞాన్ విహార్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. 
 

 

వయసు 12 సంవత్సరాలు.

పాలప్యాకెట్ కొనేందుకు సైకిల్ పై  దుకాణానికి వెళ్తుండగా  ఈ చిత్రమయిన ప్రమాదం జరిగింది.

మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.....

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !