అయప్ప సన్నిధిలో తొక్కిసలాట

Published : Dec 25, 2016, 03:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అయప్ప సన్నిధిలో తొక్కిసలాట

సారాంశం

20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

శబరిమల ఆలయంలో ఆదివారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది.

 

ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

 

గాయపడిన వారిని పంపా, కొట్టాయంలలోని  ఆసుపత్రులకు తరలించి చికత్స అందిస్తున్నారు.

 

మాలికాపు రత్తమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగినట్లు జిల్లా కలెక్టర్ గిరిజ తెలిపారు.

 

గాయాలపాలైన వారిలో అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు సమాచారం అందింది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu