చూస్తున్నాం... సిద్దప్ప

Published : Dec 25, 2016, 02:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
చూస్తున్నాం... సిద్దప్ప

సారాంశం

ఓ వ్యక్తతో షూ లేసు కట్టించుకున్న  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఇటీవల  ఓ మంత్రి రాసలీలల వీడియోలో ఇరుక్కొని ఆయన పరువు తీశారు.

 

అంతకు ముందు ఖరీదైన వాచ్ ను గిప్ట్ గా తీసుకున్న సీఎం.. పార్టీ అధినేత్రి నుంచే చివాట్లు తిన్నారు.

ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.

 

ఆదివారం మైసూరుకు వచ్చిన ఆయన ఒకరి ఇంటి నుంచి బయటకు వెళుతూ తన షూ లేసును మరొక వ్యక్తితో కట్టించుకున్నారు.

సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే సీఎంకు  లేసులు కట్టిన వ్యక్తి  ఆయన బంధువని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !