(వీడియో)గొర్రెకు వింత జంతువు జన్మించింది

Published : Oct 21, 2017, 11:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
(వీడియో)గొర్రెకు వింత జంతువు జన్మించింది

సారాంశం

గొర్రెకు జన్మించిన వింత జంతువు

మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో ప్రభుత్వం పంపిణీచేసిన సబ్సిడీ గొర్రెకు ఈ వింతజంతువు జన్మించింది. దీన్ని చూడటానికే గ్రామస్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 

విషయం తెలియగానే ప్రభుత్వాధికారులు కూడా వచ్చి చూసారు. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రజ్ఞులు కూడా వచ్చి వింతజంతువును పరిశీలిస్తున్నారు

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !