బైక్ కోట్టేయాలనుకుని ఆదోని సిఐ ఇలా దొరికి పోయాడు(వీడియో)

Published : Jul 27, 2017, 02:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
బైక్ కోట్టేయాలనుకుని ఆదోని సిఐ ఇలా దొరికి పోయాడు(వీడియో)

సారాంశం

పట్టుకున్న మోటర్ బైక్ ను ఫైన్ కట్టించుకుని వదిలేస్తారు పోలీసులు. అయితే ఆదోని సిఐ ఇలాంటి బండిని ఏకంగా ఇంటికి తీసుకు వెళ్లి దొరికిపోయాడు అడ్డంగా... ఇలా

ఈ పోలీసాఫీసర్  ఎంత దొంగో చూడండి. ఆయన పేరు సుబ్బారావు, అదోని టు టౌన్ సిఐ. ఒక   బైక్ పట్టుకున్నాడు.తర్వాత ఇంటికి తీసుకు వెళ్లి నంబర్ మార్చి సొంత బండిగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే, మీడియాకు దొరికి పోయాడు. ఆయన మీద విచారణ జరిపి చర్య తీసుకుంటామని చెబుతున్నారు డిఎస్ పి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !