సాంసంగ్ నుండి మ‌రో నూత‌న‌ ఫోన్ విడుద‌ల‌

Published : Jul 24, 2017, 05:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
సాంసంగ్ నుండి మ‌రో నూత‌న‌ ఫోన్ విడుద‌ల‌

సారాంశం

13 మెగా ఫిక్సల్ తో నూతన ఫోన్ విడుదల. నేటి నుండి ఆన్ లైన్ లో సేల్స్.  

ద‌క్షిణ కొరియా ప్ర‌ముఖ‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ నుండి నూత‌న ఫోన్ విడుద‌ల అయింది.
గెలాక్సీ జె సిరీస్‌లో నుండి ఈ ఫోన్ వ‌చ్చింది. పేరు జె7 ఎన్‌ఎక్స్‌టీ. ఈ కొత్త ఫోన్‌ను నేడు మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో ప్ర‌ధానంగా హైడెఫినేష‌న్‌ కెమెరాను అనుసందానించారు, దీని ధరను రూ.11,490గా నిర్ణయించారు.


జె 7 ప్రత్యేకతలు.

 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌
 1.6 గిగా హెడ్జ్ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ 
 2 జీబీ ర్యామ్‌ 
 16 జీబీ అంతర్గత స్టోరేజీ 
  13 ఎంపీ వెనక కెమెరా (విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌) 
 5 ఎంపీ ముందు కెమెరా (విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌) 
 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం


నేటి నుండి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఇ-కామ‌ర్స్ సైట్ల‌లో ల‌భిస్తాయ‌ని సాంసంగ్ త‌న బ్లాగ్ లో పెర్కొంది, జూలై 30 నుండి ఆప్ లైన్ స్టోర్ల‌లో ల‌భిస్తుంద‌ని తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !