సైదాబాద్ లో క్యాబ్ ని ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు

Published : Dec 24, 2017, 12:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
సైదాబాద్ లో క్యాబ్ ని ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు

సారాంశం

సైదాబాద్ లో రోడ్డు ప్రమాదం క్యాబ్ ను ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు 

నడి రోడ్డుపై ఓ ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించిన సంఘటన హైదరాబాద్ లో చోటుచుసుకుంది. కోఠికి వెళుతున్న ఓ ఆర్టీసి బస్సు సైదాబాద్ లో ఓ క్యాబ్ ను ఢీ కొట్టడంతో అందులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

 వివరాల్లోకి వెళితే సంతోష్ నగర్ నుంచి కోఠికి వెళుతున్న ఓ ఆర్టీసి బస్సును సైదాబాద్ బస్సు స్టాప్ లో నిలిపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ క్యాబ్ ప్రయాణికులను ఎక్కించుకోడానికి ఆగింది. దీంతో మంచి వేగంలో ఉన్న బస్సు క్యాబ్ ను ఢీ కొట్టింది. దీంతో  క్యాబ్ లో వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !