కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష నాయకులను కూడగడుతున్న రోజులలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జాతీయ నాయకులకొక విందు ఇచ్చారు. అప్పటి వీడియోఇది.