(వీడియో) గౌరీ హత్య తాలూకు ఫుటేజ్

Published : Sep 08, 2017, 09:38 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
(వీడియో) గౌరీ హత్య తాలూకు ఫుటేజ్

సారాంశం

మూడు రోజుల క్రితం బెంగుళూరులో హత్యకు గురైన గౌరీ లంకేష్ సిసి ఫుటేజ్ ఇపుడు వైరల్ గా మారింది.

మూడు రోజుల క్రితం బెంగుళూరులో హత్యకు గురైన గౌరీ లంకేష్ సిసి ఫుటేజ్ ఇపుడు వైరల్ గా మారింది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేసారు. గౌరీ తన ఇంట్లోకి వస్తుండగా గేటు వద్దే దుండగులు ఆమెను సమీపించి తుపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం అందరకీ తెలిసిందే. మీరూ చూడండి సిసి ఫుటేజ్ ని

                                                  

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !