(వీడియో) బస్సు ఢీ కొట్టినా భలే బయటపడ్డాడు

Published : Mar 16, 2017, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
(వీడియో) బస్సు ఢీ కొట్టినా భలే బయటపడ్డాడు

సారాంశం

కర్నాటకలోని మంగళూరులో ఘటన

బస్సు ఢీకొట్టిన చిన్న దెబ్బ కూడా తగలకుండా భలే తప్పించుకున్నాడు కర్నాటకలోని ఓ కుర్రాడు. కేసీఆర్టీసీకి చెందిన బస్సు మంగళూరులోని ఓ బస్సు స్టేషన్ సమీపానికి వేగంగా వస్తోంది. అదే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఓ యువకుడు ఆ బస్సుకు ఎదురుగా వచ్చాడు. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేయలేక అతడిని ఢీ కొట్టాడు. ఆ కుర్రాడు ఓ మీటరు దూరంలో పడ్డాడు. కానీ, చిన్న దెబ్బకూడా తగలకుండా ప్రాణాలతో ఇలా భలేగా బయటపడ్డాడు.

http://newsable.asianetnews.tv/video/pedestrian-hit-by-a-ksrtc-bus-miraculously-survives

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu