(video) పోలీస్ స్టేషన్ ముందు ఖాకీల బీర్ డ్యాన్స్

Published : Mar 16, 2017, 11:31 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
(video) పోలీస్ స్టేషన్ ముందు ఖాకీల బీర్ డ్యాన్స్

సారాంశం

రంగుల పండగ రోజు పోలీసు స్టేషన్ ముందు బీర్లతో చిందేసిన రక్షకభటులు    

మధ్యప్రదేశ్ లో కనిపించని నాలుగో సింహాలకు కాస్త ఉత్సాహం ఎక్కువైంది. అదునా హోలీ పండగ రావడంతో ఆ రోజును కాస్త గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోడానికి మందు మార్భలంతో రంగంలోకి దిగారు.

 

పోలీసు స్టేషన్ ఎదుటే బీర్లు పొంగించి తమ చిందేశారు. బీరు బాబులం మేం బీరు బాబులం అంటూ అక్కడున్నవారిలో ఉత్సాహాన్ని నింపారు.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలులోకి వచ్చింది. హోలీ వేడుకల సందర్భంగా ఖాకీ దుస్తుల్లోనే రంగులు పూసుకుంటూ అదే సమయంలో బీర్లు తాగుతూ కెమెరాలకు ఫోజులిచ్చారు.

 

ఇంటర్నెట్ లో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !