పతాకావిష్కరణ... అరెస్సెస్ అధినేతను అడ్డుకున్న కలెక్టర్ బదిలీ

Published : Aug 17, 2017, 11:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
పతాకావిష్కరణ... అరెస్సెస్ అధినేతను అడ్డుకున్న కలెక్టర్ బదిలీ

సారాంశం

ఆగస్టు 15 న ఆర్ ఎస్ ఎస్ అధినేత పతాకావిష్కరణను అడ్డుకున్నందుకు కేరళ కలెక్టర్ బదిలీ

కేరళ పాలక్కాడ్ కలెక్టర్ ను బదిలీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆర్ ఎస్ ఎస్ అధినేత పతాకావిష్కరణ చేయరాని  కలెక్టర్ మేరి కుట్టి స్టాప్ మెమో జారీ చేశారు. ఇది చాలా వివాదాస్సదమయింది.దీనితో కేరళ  ప్రభుత్వం మేరికుట్టిని పంచాయతీ రాజ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలువుకు కలెక్టర్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో  మేరీ పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరాయి విజయన్  తన ఫేస్ బుక్ లో తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !