షాకింగ్ బైక్ యాక్సిడెంట్.. వీడియో

Published : Apr 09, 2018, 02:57 PM IST
షాకింగ్ బైక్ యాక్సిడెంట్.. వీడియో

సారాంశం

షాకింగ్ బైక్ యాక్సిడెంట్.. వీడియో

ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన ఓ యువకుడు పోలీస్ బారికేడ్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదం అనంతరం 20 అడుగుల దూరానికి పైగా బైక్‌తో పాటు ఈడ్చుకెళ్లాడు. ఆ వేగానికి రోడ్డుపై నిప్పు రవ్వలు కూడా ఎగసిపడ్డాయి. ఢీకొట్టిన వేగానికి బారికేడ్ ఎగిరి దూరంగా పడిపోయింది. ముంబైలోని భోయివాడ ప్రాంతంలో గురువారం  రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని అక్కడే ఉన్న పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !