శుభవార్త: విజయవాడలో తక్షణం 400 ఐటి ఉద్యోగాలు(వీడియో)

Published : Jul 10, 2017, 11:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
శుభవార్త: విజయవాడలో తక్షణం 400 ఐటి ఉద్యోగాలు(వీడియో)

సారాంశం

విజయవాడ ఆటోనగర్   కె-బిజినెస్ స్పేస్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్  ఐటి శాఖ మంత్రి  నారా లోకేష్ 7 ఐటి కంపెనీలను ప్రారంభించారు. ఈఏ లెర్న్,సుప్రీమ్ నెట్ సాఫ్ట్,క్రిసాల్ ఇన్ఫో సెర్వ్,డిఆర్ కంప్యూటర్, ఇన్ స్పైర్ ల్యాబ్స్,ఎన్వీరా,స్టెయిన్ మెట్జ్ కంపెనీల ద్వారా తక్షణం 4 వందల ఐటి ఉద్యోగాలు రాష్ట్ర యువకులకు లభిస్తాయని  ఆయన చెప్పారు.

 

 

విజయవాడ ఆటోనగర్ కె-బిజినెస్ స్పేస్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్  ఐటి శాఖ  మంత్రి నారా లోకేష్ 
7 ఐటి కంపెనీలను ప్రారంభించారు. ఈఏ లెర్న్,సుప్రీమ్ నెట్ సాఫ్ట్,క్రిసాల్ ఇన్ఫో సెర్వ్,డిఆర్ కంప్యూటర్, ఇన్ స్పైర్ ల్యాబ్స్,ఎన్వీరా,స్టెయిన్ మెట్జ్
కంపెనీల ద్వారా తక్షణం 4 వందల ఐటి ఉద్యోగాలు రాష్ట్ర యువకులకు లభిస్తాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆయన చెప్పారు.గతంలో మేధా టవర్స్ లో కూడా ఏడు కంపెనీలను ప్రారంభించిన విషయం చెబుతూ  ఈ రెండు కలిపితే, దాదాపు 3000 వేల ఉద్యోగాలు లభించాయని చెప్పారు. మొత్తంగా 90 రోజులలోనే మూడు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత నతెలుగుదేశం ప్రభుత్వానిదే నని లోకేశ్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !