ఎపి టిడిపి జిల్లాల అధ్యక్షులు వీరే

Published : Jun 18, 2017, 04:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఎపి టిడిపి జిల్లాల అధ్యక్షులు వీరే

సారాంశం

ఏపీలో టిడిపి జిల్లా అధ్య‌క్షుల‌ ఎన్నిక పూర్తి అయింది. అధ్యక్షులుగా ఎంపికయిన వారి పేర్లను  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మళ్లీ ఎంపికయ్యారు. పార్టీ ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు సోమిశెట్టియే. ఇపుడు విజయవాడ అర్బన్ అధ్యక్షుడి పేరును ఇంకా ప్రకటించలేదు.

కృష్ణా జిల్లా  - బ‌చ్చుల అర్జున్

గుంటూరు జిల్లా - జీవీఎస్ ఆంజ‌నేయులు

నెల్లూరు- బీద ర‌విచంద్ర‌  యాదవ్

చిత్తూరు-పులివ‌ర్తి నానీ

అనంత‌పురం- బీకే పార్థ‌సారి

క‌డ‌ప - శ్రీనివాసులు,రెడ్డిప్పగారి

క‌ర్నూలు - సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు

తూ.గో జిల్లా- రాంబాబు

ప్ర‌కాశం - దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్

ప‌.గో - తోట సీతారామ‌ల‌క్ష్మీ 

శ్రీకాకుళం - గౌతు శీరీష‌

విశాఖ సిటీ - వాసుప‌ల్లి గ‌ణేష్‌

విశాఖ - రూర‌ల్ పి.ర‌మేష్ బాబు

విజయనగరం- మహంతి చిన్నం నాయుడు
 
PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu