(video) మంటల్లో మైసూర్ ప్యాలెస్

Published : May 12, 2017, 10:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
(video) మంటల్లో మైసూర్ ప్యాలెస్

సారాంశం

సెక్యూరిటీ గార్డు ఉండే రూం అగ్నిప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ కూ మంటలు వ్యాప్తించాయి.

కర్నాటకలోని ప్రసిద్ద మైసూర్ ప్యాలెస్ కు పెను ప్రమాదం తప్పింది. ప్యాలెస్ ఎంట్రెన్స్ గేట్ వద్ద మంటలు మొదలై తీవ్రంగా వ్యాప్తి చెందాయి.

 

సెక్యూరిటీ గార్డు ఉండే రూం అగ్నిప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ కూ మంటలు వ్యాప్తించాయి.

 

అయితే సకాలంలో  స్పందించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు.

 

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం చేసుకున్నట్లు తెలిసింది.

 

http://newsable.asianetnews.tv/video/part-of-mysore-palace-entrance-gate-up-in-flames

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !